pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కల్పన

4.3
12591

కల్పన కథ అంతర్జాల వార పత్రిక గోతెలుగు.కామ్ నవంబరు 4 సంచికలో ప్రచురితమైనది.

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Venugopal Yakkala
    12 नोव्हेंबर 2020
    కన్నతండ్రి కావడం వల్ల కథలో గాఢత పెరిగింది. కానీ చివరలో ఇతరులు అయిన బంధువులు కూడా అని కొంత చూపి వుంటే బాగుండేది. ఎందుకంటే తండ్రి ఇలా ప్రవర్తించడం అరుదు...కానీ తెలిసిన వారు, చుట్టు ప్రక్కల ఉన్న వారు ఇలాంటి తోడేలు మనస్తత్వం కలిగి ఉన్న వారు చాలా మంది ఉన్నారు... తస్మాత్ జాగ్రత్త...
  • author
    Waheeda Batool
    20 ऑगस्ट 2020
    edi emaina ilanti daourbhagyapu panulaku ootamiyyakunda kundabaddalu kottetlu andarimindu chepputo dehasudhichesipolice custody kipampinchali.ekkada vaouravsm maryada annimantakalisinappudu denikosam daparikam ide andaru ardhamchesukoni teeralisinadi.
  • author
    రాధికాప్రసాద్
    21 डिसेंबर 2018
    దారుణంగా వుంది అండీ...పేపర్ లో ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము...ఆడపిల్లలకు తొలి గురువు తల్లి. .అన్నీ రకాల పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పెంచాలి. ..ఇదే కాదు ఏ సంఘటన జరిగినా ఆత్మహత్య పరిష్కారం కాదు...