pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కస్తూరి జింక

5
5

నన్ను కదిపిన ప్రపంచం నీవు..... నీతో కలసి కట్టిన కలల కోటలన్ని కూలిపోయి కర్ణ పిశాచుల గృహమల్లె భయపెట్టాయి.... నా ఊహల లోకంలో... జ్ఞాపకాల రహదారుల్లో నే నడవలేక  ఆగిపోయా.... కురిపించిన కారు మబ్బుల ...