pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కవికోకిల జాషువ

4.4
2657

కులం - మతం అనే సంకుచిత భావాలు పాముల్లా బూసగొట్టుతున్న కాలమది. అంటరానితనం కరకరలాడుతున్న పాడుకాలమది. వినుకొండ వీధిలో ఒక బాలుడు నడుస్తున్నాడు. అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడు ఆ వీధిన పోతూ, 'నన్ను తాకకు ...

చదవండి
రచయిత గురించి
author
జానమద్ది హనుమచ్చాస్త్రి

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర . వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    18 నవంబరు 2018
    ఆహా!హృదయం ఉద్వేగ భరితమై,కళ్ళద్వారా ఆర్ద్రితమై ఆనందాశ్రువులను వెలిబుచ్చింది.
  • author
    shilpi rockzz
    01 ఏప్రిల్ 2019
    అద్భుతం . క్లుప్తంగా వ్రాసినప్పటికీ , చాలా చక్కాగా వర్ణించారు. చాలా కాలం నుండి వెదుకుతున్న ' స్మశాన వాటిక ' లో పద్యం చూడగానే సంతోషం కలిగింది.
  • author
    sridevi tanikella
    18 డిసెంబరు 2018
    మంచి పుస్తకం. ఎందరో ఇలాంటి మహానుభావులు ప్రయత్నం చేసినా ఇంకా ఈ కుల ప్రభావం పోలేదు. ఏ వ్యక్తి ఐనా అవార్డుపొందినా,ఏదైనా రంగంలో ప్రధముడిగా నిలిచిన మన కులపువాడు అవునా, కాదా అని సంకుచితత్వం పోలేదు. దీ