ఈ ఫొటోలో స్ట్రా వేసుకుని కొబ్బరిబొండాం తాగుతున్నది నేనే. అక్కడ నా ముందు కొబ్బరిబొండాల బండి, కూల్ డ్రింక్ బండి, ఐస్‌క్రీమ్ బండి కూడా ఉన్నాయి. కానీ నేను కొబ్బరిబొండామే తాగాను. ఎప్పుడో తెలుసా.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ కదా! నన్ను మా అమ్మ హైదరాబాద్‌లో ఉన్న మా తాతయ్య వాళ్ళింటికి తీసుకెళ్ళింది. మేము ఎలా వెళ్ళామో తెలుసా..? ట్రైన్‌లో. టీవీలో ట్రైన్ కనిపించినప్పుడల్లా మనం కూడా ట్రైన్ ఎక్కుదాం అని పేచీ పెట్టేదాన్ని. అప్పుడు మా అమ్మ సమ్మర్ హాలీడేస్‌లో ట్రైన్‌లో హైదరాబాద్ తీసికెళ్తానని ప్రామిస్ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్