pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సింహం చేసిన మోసం (బాలల కథ)

3240
3.4

ఉత్తరదేశమం దర్బుదశిఖరమనెడి యొక పర్వతము గలదు.అందు దుర్గాంతుడను మహాబలముగల సింహము వసించుచుండెను.అది కొండగుహలో సుఖముగా నిదురించుచుండునపు డొక యెలుక రోజును కేసరములు గొఱుకుచుండెను.ఆ సింహము పట్టుకొన బోగా నది ...