pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

స్నేహ ప్రేమ

33
2.5

కలుపు మెక్కలనే కోతలుగా కొలిచే ఈ కలియుగంలో నమ్మకానికి పెట్టేరుగా అమ్మకం. అలాంటి అమ్మకాన్ని కోరేదే మన నమ్మకం. ఈ అమ్మకాలలో ప్రేమ అనే పదార్థం ధారపోసే స్నేహితుడి ప్రయాణమే ఈ శీర్షిక.