pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మా ఊరి రామక్క.

1506
4.6

ఏమిచేస్తుండవ్ రామక్క.....అంటూ లక్ష్మి రామక్క ఇంటికొచ్చింది....        రా లచ్చమ్మ..... ఏముందే ఇప్పుడే కూలికి పొయ్యొచ్చి నీళ్ళబోసుకుని బియ్యం కడిగి పొయ్యిమీద బెట్టినా.....         అయినా నీ కొడుకు మోన్నొచ్చినపుడు గ్యాస్ కొనిచ్చిండు కదా!!  అయినా నువ్వు పొయ్యిమీదా చేస్తూండవా.....         ఏమోనే  గ్యాసు మీదోండితే నాకు అసలు ముద్దదిగదు రుసుండదు, పసుండదు.... అయినా కట్టెలుండంగా గ్యాసు ఎందుకు డబ్బులు దండగా......         అడిగాదు రామక్క ముందంటే నీ కొడుకు చదువు కుంటుందని కూలికి పోతుంటివి... ఇప్పుడు నీ ...