pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

యీపొద్దు నా సంబరానికి అడ్డు లేకుండా ఉండాది.చాన్నాల్లకు పాత నేత్తాన్ని కలిసెకి మా వూరికి పోతాండ.అదేదో  కంపెనీ గూడ వచ్చింది అంటా వుండిరి. చానా పొద్దెక్కాక బసెక్కాను.నిన్న పనిపైనా పట్నానికి ...