pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మామిడి పండు

24
4.3

అది వేసవి కాలం. స్కూలు కి సెలవులు. నాకు మా మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. రోజుకీ కనీసం ఒక 10 నుంచి 15 పండ్లు తినేయడం అది విని మా నాన్న గారు అయ్యబాబోయ్ ఏంటి అలా అన్ని తింటున్నావు అని అనేవారు. ...