pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మనసులో మాట

4.5
9853

ప్రతిలిపివారి ఆన్ లైన్ లేఖ రచనా పోటీలో "ప్రథమ బహుమతి" పొందిన లేఖ

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Satya S Kolachina
    09 ఆగస్టు 2016
    సత్యవతి గారూ, ఇదొక అద్భుతమైన లేఖ. స్వార్థం నిండిపోయిన ఈ రోజుల్లో, ఒక అమ్మ తన కొడుకుకి, భార్యని ఎలాగ చూసుకోవాలో ఈ విధంగా చెప్పటం నిస్వార్థానికి నిదర్శనం. స్త్రీకి స్త్రీయే శతృవైన మన సమాజంలో, ఒక మాతృ మూర్తిగా మీరిచ్చే ఈ సందేశం ఎంతో విలువైనదే గాక, గొప్ప ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. ఏ అమ్మకో పుట్టిన బిడ్డ తన కొడుకు చిటికెన వ్రేలు పట్టుకుని, ఎవ్వరూ తెలియని ఇంట అడుగు పెట్టి బిక్కుబిక్కు మంటూ ఎవరితోను చెప్పుకోలేని భయంతో గడిపే ఎంతో మంది ఆడపిల్లలకి మీ లేఖ మలయమారుతంగా పని చేస్తుంది. మీ కోడలు నిజంగా అదృష్టవంతురాలు, ఇంత సంస్కారవంతురాలైన అత్తగారిని కలిగినందుకు. మీరు మరిన్ని మంచి లేఖలతో సమాజానికి ఎంతో సేవ చేయాలని, అందుకు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొలచిన సత్యసాయి.
  • author
    11 అక్టోబరు 2019
    రవి స్నేహితురాలు చెప్పినంత స్వచ్ఛంగా ఉంది మీ ఉత్తరం.. అమ్మ తన బిడ్డ మీద ఉన్న ప్రేమను , కోడలితో పోటీ గా చూడడం వల్ల ఎక్కువ గొడవలు వస్తాయి అన్నది నిజం... కానీ అసలు నిజం ఏంటంటే వారు దేనికోసం గొడవ పడుతున్నారో ఆ ప్రేమ పోయి కేవలం గొడవనే పెరిగి పెద్ద అవుద్దీ.. అమ్మ గా అద్దిన ప్రతీ అక్షరం లేఖ లో కాదు చాలా మంది అత్తల గుండెలో ఉండిపోయేలా బాగా రాశారు.
  • author
    Mokshitha Jagadish
    25 సెప్టెంబరు 2019
    Prati talli Tana kodukutho, kuturito Ila chepite asalu manasparthalu, vidakulu lanti samasyalu vundavu... Chala Chala bavundi..