మనస్వీధిలో మనోవేదనే సంచరిస్తుందే మనోవేదనే నా చెలివల్లే సంభవించిందే నా సంతోషమంతా సంహారమైంది తనవల్లే నా సంబరమంతా అంబరంలోకి ఆవిరై తేలిందే అది నా చెలివల్లే మరి తనవల్లే ...