pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మనవి

4.3
1327

గౌరవనీయులైన సంపాదకులకు, నమస్కారం. క్రితం రోజు మీ వార్తా పత్రికలో ‘ఆడవారి పట్ల శ్రుతిమించుతున్న మగవారి అసభ్యకర ప్రవర్తన’ అనే ఒక వ్యాసం ప్రచురించబడినది . అందులో మగవారిని నిందిస్తూ వ్రాసిన కథనం ...

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Satya S Kolachina
    09 अगस्त 2016
    సత్యవాది గారూ, స్త్రీ, పురుష సమానత్వం గురించి చాలా చక్కగా చెప్పారు. స్త్రీ, పురుషులలో ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ తక్కువ కాదని సాక్షాత్తు అర్థ నారీశ్వరుడైన శంకరుడే నిరూపించాడు. ఎవరినీ ఎవరూ తక్కువ చెయ్యకూడదు. సమాజం కూడా ఇందుకు ప్రోత్సహించాలి. దురదృష్టవశాన, ఏ కారణం చేతనైనా ఒకరికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగితే, వారు రెండవవారిని లోకువ చేస్తున్నారు. మీవంటి సత్యవాదులు, అభ్యుదయ సమాజ వాదులు ఈ విధంగా తెలియ జెయ్యటం ఎంతైనా ఉపకరిస్తుందని నా అభిప్రాయం. ధన్యవాదములు. కొలచిన సత్యసాయి.
  • author
    05 अगस्त 2016
    సత్యవతి గారికి నమస్సులు పాత్రలో పరకాయ ప్రవేశo చేయడo.... ఒక రకమైన సాహసమే !!! బాగుంది ... కానీ ఇంకా విస్తృతoగా ...వ్రాయాల్సి oది .... 300 పదాలు మాత్రమే వ్రాయాలేమో ... అనే భావన కన్పించినా ఇతివృత్తo ..బాగుంది !!!! శుభాకాంక్షలు !!! మీకు వీలయితే "కోమలి ఉత్తరo" .... (నా స్వీయ లేఖ ప్రతిలిపి లో చదవండి ) ధన్యవాదాలు !!!
  • author
    Sandagallakrupa Sandagallakrupa
    26 दिसम्बर 2017
    స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే కాని సమాజంలో ఒక వైపు ( స్త్రీ) చట్టాలు తెవటం నిజం గా బాధాకరం.ప్రభుత్వలు ఆలోచన చేయ్యాలి.