pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మాయ

1021
3.8

సూర్యుడు పడమటి కనుమలలోకి జారుకొంటున్నాడు. పక్షులన్నీ తమగూళ్ళకు చేరుకొంటున్నాయి.ఇరగాలమ్మ గుడి దగ్గరలో ఆడుకొంటున్న పిల్లలు వారిమీద పడ్డ పెద్ద నీడను చూసి ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. పైకి తలలెత్తి ...