pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

MJP గురుకుల విద్యాలయపై పాట

64
5

Mjp పై పాట పల్లవి: MJP లో చేరరా చిన్న Mjp లో చదవరా కన్న పేదవాల కోసమే మన Mjp స్థాపన రా Mjp అంటే రా చిన్న మహాత్మా జ్యోతిరావు పూలే కన్న ఉన్నవాడినైనా, లేని వాడినైనా సమానంగా చూస్తుంది రా అర్హత పరీక్షను రా చిన్న అందరికి పెడతారు రా కన్నా ప్రతిభావంతులను వెలికి తీస్తారు ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు                    "Mjp లో చేరరా " చరణం-1 చిన్నతనంలోనే గురుకులంలో చేరి గురుకుల విద్యను అభ్యసించి గురుకులనికి అధిపతి అయి బాల బాలికలు సమానం అంటూ నాణ్యమైన విద్యను అందించేలా చేస్తూ అందరికి ఆదర్శవంతుడు ...