pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ముళ్ళకంచె

4.4
14422

ముళ్ళకంచె (ప్రస్థానం ఆన్ లైన్ పత్రికలో ప్రచురితమైన రచన) "అబ్బబ్బ! ఈవిడ చాదస్తంతో చస్తున్నాం" సరోజ ఇలా విసుక్కోవడం వందోసారి. "ఎప్పుడో మొక్కుకుందట, కొండకు నడిచి వస్తానని. ఇప్పటిదాకా ఆ మొక్కు ...

చదవండి
రచయిత గురించి
author
పాతూరి అన్నపూర్ణ

వృత్తి - ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని విద్యార్హతలు - ఎం.ఏ, ఎం.ఈడీ ప్రవృత్తి - రచనా వ్యాసంగం, సాహితీ కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ది సాహిత్య ప్రస్థానం - మూడు దశాబ్దాల నుండి 300 పైగా కవితలు, 25 పైగా కథలు, కొన్ని వ్యాసాలు, గల్పికలు రాయడంతో పాటు బాలసాహిత్యానికి సంబంధించిన పలు రచనలు చేశారు .ప్రస్తుతం నెలకు ఒకసారి "ప్రతి మాసం కవితా వసంతం " అనే సాహిత్య కార్యక్రమం జరుపుతూ కొత్త కవులను ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణలు - అడవి ఉరేసుకుంది (కవితా సంకలనం), నిశ్శబ్దాన్ని వెతక్కు (కవితా సంకలనం), పెన్నా తీరాన (నానీల సంపుటి), హృదయాక్షరాలు (నానీల సంపుటి), మనసు తడి (కవితా సంపు టి ), తెలుగు కధనం (కధా సంకలనం) పదవులు - నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.నెల్లూరు జిల్లా రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా తన సేవలు అందిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం లో కార్య వర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆశయం - ఓపిక, తీరిక ఉన్నంత వరకు సాహిత్యంలో సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం, నాకు మార్గదర్శకులైన సాహితీవేత్తల సలహాలను, ఆదరణను మరవకుండా ఉండటం.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    23 సెప్టెంబరు 2018
    పెద్దవాళ్ళు కటువుగా చెప్పినా అది మన మంచి కొరకేనని మంచి పాత్ర చిత్రణతో చెప్పించారు. కధనం ఆసక్తికరంగా సాగింది
  • author
    Malleswari Gundapu
    20 ఆగస్టు 2018
    Pedda vallu mana daggara untey entha security, entha safe. Valladi anubhavamu. Pedda vallu leni lotu andariki ardam kavali. Ee tharam vallu adige questions ki 100% answer opigga, kachitham ga, correct ga, kundabaddalu kotti Mari cheptharu mana pedda vallu. Mana samskruthi, sampradayalu venaka rahasyanni kuda pillalaki cheptharu. Mana pillalu Enduku ivanni miss avvali. Alochinchandi??? Pedda vallu manathoney unchukundam, vallu unnarani dhyryam tho brathukudam. Dhanyavadalu.
  • author
    aruna
    29 నవంబరు 2018
    చాలా మంచి కధ అన్నపూర్ణ గారు. ఇదే పేరుతో నేను కథ రాశాను. మొదట అదే అనుకుని ఓపెన్ చేశాను. మీ క ధా ఎక్కడా ఆపకుండా చదివించింది