నీకు తోడుగా నేను కావాలంటున్నావు నాకు నేనే తోడు లేనపుడు నేను నీకు ఏవిధంగా తోడుంటాను వాస్తవం ఆలోచించావా లేదు. నా జీవితంలో నేనే లేనపుడు నీ జీవితానికి నేను తోడుంటానని ఏ నమ్మకంతో భరోసా ఇమ్మంటావు ...