pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నాతిచరామి

4.4
33670

ఈ కథ మధురవాణి.కామ్ అంతర్జాల త్రైమాసిక పత్రికలో 09/04/2015 న ప్రచురితమైనది.

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    D.Kishore
    04 ಸೆಪ್ಟೆಂಬರ್ 2017
    నాతి చరామి అర్థం మారిపోయింది, ఈ కలి కాలంలో, మీ నుండి మరిన్ని మంచి రచనలు రావాలి.
  • author
    Sudha Prabhakar
    15 ಜನವರಿ 2018
    ఇలాటి కథలు మానవతా విలువలు పెంపొందిస్తాయని నా అభిప్రాయమండీ.
  • author
    Deepa Reddy
    12 ಸೆಪ್ಟೆಂಬರ್ 2018
    superb
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    D.Kishore
    04 ಸೆಪ್ಟೆಂಬರ್ 2017
    నాతి చరామి అర్థం మారిపోయింది, ఈ కలి కాలంలో, మీ నుండి మరిన్ని మంచి రచనలు రావాలి.
  • author
    Sudha Prabhakar
    15 ಜನವರಿ 2018
    ఇలాటి కథలు మానవతా విలువలు పెంపొందిస్తాయని నా అభిప్రాయమండీ.
  • author
    Deepa Reddy
    12 ಸೆಪ್ಟೆಂಬರ್ 2018
    superb