నా కలం పేరు : గొర్రెపాటి శ్రీను
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్న నా ప్రవృత్తి రచనలు చేయడం .
వివిద దిన,వార,మాస పత్రికలలో నా ఇరవయ్యవ సంవత్సరం నుండి రచనలు చేస్తున్నాను.
ఇప్పటి వరకు 1000 కవితలు,100 కథలు,4 నవలలు వ్రాసిన అనుభవం.
నేను వెలువరించిన పుస్తకాలు
1.కవితా సంపుటి "వెన్నెల కిరణాలు"
2.కథా సంపుటి "ప్రియసమీరాలు"
3.కవితా సంపుటి "ప్రణయ దృశ్యకావ్యం" (త్వరలో రాబోతుంది)
అనేక సాహితీ సంస్థల నుండి సత్కారాలు,పురస్కారాలు అందుకున్నా పాఠకుల నుండి అందుకునే స్పంధన అమిత ఆనందాన్ని ఇస్తుంది.
రచయితగా నాకు నిజమైన సంతృప్తి లభిస్తుంది.
నా రచనలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తూ ..
మీ అక్షర నేస్తం
గొర్రెపాటి శ్రీను,రచయిత