pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నమస్తే అన్నా..

4.6
490

కాలనీ మీద, కాలనీ కోసం బతికే శీనుకి, మంచి ఉద్యోగం ఇప్పించి ఒక దారి చూపిద్దామనుకున్న వ్యక్తికి ఎలాంటి అనుభవం ఎదురైంది అన్న అంశం చుట్టూ అల్లిన కథే ఈ ’నమస్తే అన్న’.

చదవండి
రచయిత గురించి

1. 3 సార్లు భావతరంగిణి, ఇండియన్ కల్చరల్ అసోషియేషన్ వారిచే ‘ఉత్తమ కథారచయిత’ పురస్కారం. 2. సోమేపల్లి వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీలో ‘నిజాయితీ’ మూడో బహుమతి 3. శ్రీ గిడుగురామ్ముర్తి జయంతి సందర్బంగా జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం 4. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా సన్మానం 5. గోదావరి మహాపుష్కర కవితోత్సవంలో భాగం పంచుకున్నందుకుగానూ సన్మానం 6. శ్రీ కిరణ్ సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన కవితలపోటీలో బహుమతి పొందిన కవితకుగాను శ్రీ సినారె చేతుల మీదుగా పురస్కారం 7. తెలుగుతల్లి కెనడా వారు నిర్వహించిన కథల పోటీల్లో రెండు కథలకు ఉత్తమ బహుమతులు 8. శ్రీమతి తురగాజానకీరాణి పేరిట నిర్వహించిన కథల పోటీలో కథకి పురస్కారం 9. పల్లంటి ఆదిలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన కవితలపోటీలో రెండవ బహుమతి 10. రేపటి కోసం పత్రిక వారు నిర్వహించిన కథల పోటీ(2017)లో రెండవ బహుమతి 11. తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్త కవి సమ్మేళనం లో (2017: రవీంద్రభారతి)పురస్కారం 12. అనంతపురంలో జరిగిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం-2017 లో పురస్కారం 13. ప్రజాశక్తి (భావన సాహితీ వేదిక) వారు నిర్వహించిన మేడే కవితల పోటీలో (2018) రెండో బహుమతి 14. తెలంగాణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కవిగా పురస్కారం 15. శ్రీమతి తురగా జానకిరాణి పేరిట నిర్వహించిన కథలపోటీలో కౌన్సిలింగ్ కథకు బహుమతి 16. అచ్చంగాతెలుగువారు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు, సన్మానాలు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    23 सितम्बर 2018
    చాలా బాగుందండి మీ ఆలోచన. మీకు నా "నమస్తే అన్నా..." 🙏
  • author
    23 सितम्बर 2018
    చాలా మంచి వెరైటీ ఆలోచనతో రాశారు.బాగుంది సర్
  • author
    USHA RANI
    23 सितम्बर 2018
    A stiry of good Samaritan! well sir!
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    23 सितम्बर 2018
    చాలా బాగుందండి మీ ఆలోచన. మీకు నా "నమస్తే అన్నా..." 🙏
  • author
    23 सितम्बर 2018
    చాలా మంచి వెరైటీ ఆలోచనతో రాశారు.బాగుంది సర్
  • author
    USHA RANI
    23 सितम्बर 2018
    A stiry of good Samaritan! well sir!