ఆకాశం నిండా బోలెడు మేఘాలు
ఏ మేఘపు సమూహంలో కరిగే నీరు
ఏ నేల పొరలను తాకుతుందో
ఆ కురిసే నీటిని ఏ కొలను ఒడిసిపడుతుందో
ఆ నీరే నదిన మిళితమౌతుందో
ఆవిరై ఇగురుతుందో,ముత్యమై మెరుస్తుందో
ఎవరికెరుక?...
నాలాగే ...
శ్రీ చావలి శేషాద్రి సోమయాజులు విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన రచించిన పలు కథలు, కవితలు ఆంధ్రభూమితో పాటు పలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
సంగ్రహం
శ్రీ చావలి శేషాద్రి సోమయాజులు విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన రచించిన పలు కథలు, కవితలు ఆంధ్రభూమితో పాటు పలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్