pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నేను మరణించాను!!

4.1
712

నేస్తమా నేను మరణించాను!! ఈ నగ్న సత్యాన్ని విప్పి చెప్పాలని ప్రాణాల పేగులు తెగేలా - నా గుండె నీలో దూరి దబదబా బాదుతూనే వుంది!! ఆకలి చీకట్లను చిదమాలని నేను చెమట్ల ధారల్తో పండిస్తున్న వెలుగుల్నంతా నీవు ...

చదవండి
రచయిత గురించి
author
సడ్లపల్లె చిదంబరరెడ్డి

ఉద్యోగ విరమణ చేస్తూనే చాలా మంది డీలా పడిపోతారు. తమ బతుకంతా అయిపోయినట్లు, మానసిక వేదనతో లేని రోగాలు రావడానికి అవకాశం కల్పిస్తారు!! నా మట్టుకు అయితే అసలయిన జీవితం ఉద్యోగ విరమణతోనే మొదలైందని హృదయపూర్వకంగా చెప్పగలను. అంతదాకా ఈ సమాజంలో మనను దోచుకొనేవారెవరో, మన వెంట నడిచేవారెవరో, అక్కడిదాకా నడిచిన దారిలో మన విలువల స్థాయి ఏమిటో, చేయాలని అనుకొని చేయలేక పోయిన వేమిటో తెలిసివస్తుంది. మన శరీరం భరించగల జబ్బుల గురించి అవగాహన వస్తుంది. ప్రతి దానికీ ప్రతి బంధకంగా ఉన్న ప్రతి నిత్యం అడ్డొచ్చే వృత్తి తన పరిష్వంగం నుండి మనల్ని వదిలేస్తుంది.. కూపస్త మండూకం కాదు గొట్టంబావి మండూకంలా ఉన్న నాకు ముఖపుస్తకంతో వేలమంది నా భావాల్ని పంచుకొనే తప్పొప్పుల్ని ఎత్తి చూపే మిత్రులు దొరికారు. అంతదాకా పేరుకోసమే రాస్తున్న కవిత్వం బాగా లేదని అసలైన సమస్యలమీద సరికొత్తగా కవిత్వం రాయడం నేర్చుకొన్నాను. కథలు రాస్తున్నాను. నా శక్తి మీద నమ్మకం వున్న మిత్రులమూలంగా ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఆర్థికసంపాదన కూడా వుంది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    17 ఫిబ్రవరి 2020
    nagnasatyalanu niramtaram pravachistu undali
  • author
    juturu nagaraju
    24 జులై 2022
    chala baga vivarinchaaru
  • author
    Chiyaans
    07 ఏప్రిల్ 2022
    నేస్తమా నేను మరణించాను
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    17 ఫిబ్రవరి 2020
    nagnasatyalanu niramtaram pravachistu undali
  • author
    juturu nagaraju
    24 జులై 2022
    chala baga vivarinchaaru
  • author
    Chiyaans
    07 ఏప్రిల్ 2022
    నేస్తమా నేను మరణించాను