అపార భక్తితో నేను ఆశ్రయించా ఇహ పరాలు దూరం చేసే నా ఈశ్వరుడిని ఎదురేగి ఆ ఏడు భువనాలు నీలో ఐక్యమై కీర్తిస్తుంటే... మరి ఈ ఒంటరి జీవికి నీ ఓజస్సును అందుకునే అంతఃకరణశుద్ధిని కటాక్షించవా... ...