pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

గొప్ప మనసు

4.2
8840

గొప్ప మనసు కథ సిలికానాంధ్ర.ఆర్గ్ వారి అంతర్జాల .మాస పత్రిక సుజనరంజని.కామ్ జనవరి 2016 సంచికనందు ప్రచురితమైనది.

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    పతి మురళీధర శర్మ
    16 నవంబరు 2016
    కుల, మత ఛాందసుల మనసులను మార్చగలిగిన శరభయ్య మనసూ, నిజాన్ని దాచిపెట్టకుండా చెప్పిన సుందరి మనసూ గొప్పవని బాగా చెప్పేరు
  • author
    vijay
    18 అక్టోబరు 2018
    chala bagundi madam...mukyanga srikar sutiga tana masulo mata sundariki cheppadam...
  • author
    వంశీ
    14 సెప్టెంబరు 2016
    good story and good narration ........mi hero and heroine characters chala bagunnae