pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఓ మహిళా మేలుకో... అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు 💐💐💐💐💐

43
5

ఓ మహిళా మేలుకో.. నీ విలువ తెలిసి మసలుకో నీ శక్తి నీవే తెలుసుకో నీ ఉనికి నీవే చాటుకో నీ అస్తిత్వం నీవే నిలుపుకో నీ సంరక్షణ నీవే చూసుకో నీ గౌరవం నీవే అందుకో నీ దైర్యం నీవే పెంచుకో నీ ఆశలు నీవే ...