pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

శ్రీ రావూరి భరద్వాజ గారి కలం నుంచి శ్రమ దోపిడి పై ధ్వజమెత్తిన  ఒక సామాజిక చైతన్యం వున్న ' ఒక చీమ కథ ‘ చాలా మందికి తెలిసిందే. ఆ కథలో మనకు తెలియని సామాజిక స్పృహ ను విడమర్చి చెబుతుంది ఒక చీమ. “ ...