pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సిద్దు బాల్యం - 1

544
3.6

మనం ఒక ముప్పై ఏళ్ళ వెన్నకి వెళదాం .... సిద్దు ఒక చిన్నారి పిల్లవాడు , సిద్దు కి ఇద్దరు అన్నలుకూడా , వారు కూడా చిన్న పిల్లలే కాకపోతే తనతో పోలిస్తే పెద్దపిల్లలు .సిద్దు వాళ్ళ ఇల్లు ఒక చిన్న ఇరుకు ...