ప్రపంచం లో నేను అందరికన్నా(అందరికంటే) ఎక్కువగా ప్రేమించేది నిన్నే ఎందుకో నాకిప్పటికి అర్థం కావట్లేదు ఇక ముందు కూడ అర్థం కాకపోవచ్చు . నేను ఏ పని చేసిన నాకంటే ఎక్కువగా నిన్నే పొగుడుతున్నారు ...