pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పిలుపు

4.4
12508

'పిలుపు' కథ తెలుగువేదిక.నెట్ అంతర్జాల మాసపత్రికలో ఏప్రిల్ 2017 సంచికలో ప్రచురితమైనది.

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    కట్కూరి సమత
    15 ഒക്റ്റോബര്‍ 2019
    చాలా చాలా బాగుంది.. అత్తవారింట్లో ప్రేమ ఆప్యాయతలు ముచ్చటగొలిపాయి.
  • author
    Venkat Yadav
    23 ആഗസ്റ്റ്‌ 2019
    ఇప్పటి కాలంలో అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందో.. కానీ అలా ఎవ్వరు ఉండట్లేదు..
  • author
    kshama kalluri
    02 ജനുവരി 2019
    చాలా బాగుంది
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    కట్కూరి సమత
    15 ഒക്റ്റോബര്‍ 2019
    చాలా చాలా బాగుంది.. అత్తవారింట్లో ప్రేమ ఆప్యాయతలు ముచ్చటగొలిపాయి.
  • author
    Venkat Yadav
    23 ആഗസ്റ്റ്‌ 2019
    ఇప్పటి కాలంలో అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందో.. కానీ అలా ఎవ్వరు ఉండట్లేదు..
  • author
    kshama kalluri
    02 ജനുവരി 2019
    చాలా బాగుంది