నాకు చిన్నప్పటి నుంచీ మొక్కలంటే ప్రాణం. ఎందుకంటే.. మా టీచర్లు క్లాస్‌లో ఎప్పుడూ చెట్ల గురించి గొప్పగా చెబుతుంటారు. అవి మనం వదిలే కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని, మనకు కావాల్సిన ఆక్సిజన్‌ను ఇస్తాయంట! మరి మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లంటే మరి ఇష్టముండదా ఏంటి? అందుకే మా ఇంటిలో ఉన్న మొక్కలకు రోజూ నీళ్లు పోస్తాను. ఎండలు బాగా ఉన్నాయి కదా.. పాపం అవి ఎండిపోతాయని జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఫ్రెండ్స్! మీరూ మీ ఇంట్లోగానీ, ఇంటి దగ్గరలోగానీ మొక్కలు నాటండి. వాటిని పెంచాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అలా చేస్తే మన ...
రిపోర్ట్ యొక్క టైటిల్