pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రేమచూపులు

7245
3.9

ప్రేమకి వాస్తులు , ముహుర్తాలు ఉండవు. ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టచ్చు. నా తొలిప్రేమ కథ కూడా అంతే. ఇళయరాజా ప్రేమ పాటల సాహిత్యం అప్పుడప్పుడే అర్ధమవుతున్న వయసు ఆది. పోటీ పరీక్షల ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న సమయం. పరీక్ష రాసేముందు, పరీక్ష ఫలితాలు వచ్చే ముందే దేవుడు గుర్తొస్తాడు. అలాగే మా అమ్మతో గుడికి వెళ్లి నా కోరికల చిట్టా చదివేసాక ప్రశాంతంగా పులిహోరని ఆస్వాదిస్తున్నపుడు హడావిడిగా మా అమ్మకి ఏదో గుర్తొచ్చి కంగారుగా ఎవరింటికో వెళ్ళాలి అంది. కంగారు లో ఉన్నపుడు మా అమ్మ ని కదపకూడదు అని మనసులో సణుగుతూ మారు ...