మబ్బులు పట్టిన ఆకాశంలా అక్షయ్ మనసంతా తీరని ఆవేదనతో కలవర పడుతోంది. సాయం సంధ్యా సమయం ... విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉధృతంగా పడిలేస్తున్న కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్నాడతను. ఎంత సేపటి నుంచీ అక్కడ ఆ ...