రాజేష్ ఖన్నా 17 సంవత్సరాల వయసులోనే " ప్రేరణ " అనే నవల రాసి ప్రచురించారు. తర్వాత చదువు , ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాలలో ఉండిపోయి తెలుగు సాహిత్యానికి, తెలుగు పాఠకులకు దూరమైపోయారు. కానీ తెలుగు సాహిత్యం మీది మక్కువతో ఇప్పటికి కథలు , కవితలు, నవలలు, నాటకాలు రాస్తున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్