pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఇవాళ కొత్తగా ఏం రాయాలబ్బా!నాటి నుండి నేటివరకూ నేను రాస్తున్న క్రమంబు ఎట్టిదనిన.. బాల్యంలో బళ్ళో పలకమీద పంతులుగారు నేర్పినవి బలపంతో రాశా! కాస్త పెద్ద తరగతిలో కొచ్చాక, పెన్సిల్ తో రాశా! ఇంకాస్త ...