pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

రేపటి చరిత్రకు సిరా

4.2
335

అమ్మ ప్రేగుని తుంచావు పాలని తాగావు ఆమె నీడన పెరిగావు పితృస్వామ్య వ్యవస్థను మరిగావు ఆమెని చూసి మొరిగావు అమ్మ ప్రాణం వున్న 'రోబో' అంటే 'రో'జూ ' బో'లెడు శ్రమ శక్తిని దార పొసే ధీర వనిత ఆమె నైపుణ్యాలు ...

చదవండి
రచయిత గురించి
author
డాక్టర్ రమణ యశస్వి

నేను నేను గా బ్రతుకుతూ సాటివారికి సాయ మందిస్తూ బ్రతకనిస్తూ మం చినీ ప్రేమనీ పంచుతూ న వ్వుతూ నవ్విస్తూ కాలమనే జీవనదిలో ఆనందంగా ప్రవహిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వృత్తిని (ఎముకలు ,కీళ్ళ వైద్యునిగా )సాగిస్తూ ప్రవృత్తిని కొనసాగిస్తూ మానవ సేవ ద్వారా ఏ నాటికైనా సామాన్యుని హృదయ దర్పణం లో నా ప్రతిబింబాన్ని చూసుకోగాలనన్న ధీమాతో జీవనయానం సాగిస్తున్నా గుండెనుతాకే అలలా , స్వప్నాన్ని తాకే జోలలా , అసమానతలను తాకే జ్వాలలా సామాజిక భాద్యత కలిగిన సాహిత్యం , మనుషులను ఇష్టపడుతూ , ధనం వైపు చూడక మనుషుల జీవితం వైపు చూస్తూ , ఆకాశం ఆశలను , పుడమి స్వప్నాలను ఈ రెంటి మధ్య వున్న ప్రకృతిని , నలుగుతున్నజీవితాలను వాక్యాలలో దట్టిస్తూ సమాజంలో మంచి మార్పు కోసం ' నేను సైతం ' అని నిశ్శబ్ద శబ్దం చేస్తూ గమ్యం సుదూర తీరాలలో దాగి ఉందని తెలిసీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న ఒక అసాధారణ సామాన్యుడిని, మరియు ఆర్థో సర్జనుడిని - డాక్టర్ రమణ యశస్వి

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    20 మే 2017
    Mathru swamyamenduku raavalo .......cheppaledu ...concept...connect kaaledu
  • author
    20 ఫిబ్రవరి 2020
    mee viplavatmaka hridayaniki na dhanyavadalu sir
  • author
    juturu nagaraju
    21 ఫిబ్రవరి 2022
    అమ్మ గురించి చాలా బాగ వివరించారు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    20 మే 2017
    Mathru swamyamenduku raavalo .......cheppaledu ...concept...connect kaaledu
  • author
    20 ఫిబ్రవరి 2020
    mee viplavatmaka hridayaniki na dhanyavadalu sir
  • author
    juturu nagaraju
    21 ఫిబ్రవరి 2022
    అమ్మ గురించి చాలా బాగ వివరించారు