క్రీస్తు పూర్వం 650 దశకం లో ఉత్తర కాశి కి 16 యోజనాల (యోజనం అంటే తొమ్మిది మైళ్లు) దూరం లో త్రికూట పర్వతపు ఆవల ఝరీ అనే రాజ్యం ఉండేది ఒక వైపు అడవి మరో వైపు కొండలు , కొండలలో 12 జల ధారలు. ఈ 12 జల ధారలు దూరం నుండి చూస్తే ఒక చిహ్నం లా కనిపిస్తాయి . ఆ చిహ్నం సుమారు గా శంఖం ఆకారంలో ఉంటుంది వీటి మధ్యలో రాజ్యం ఉండేది . చూడటానికే కాదు బ్రతకడానికి కూడా చాలా అందమైనదే ఆ రాజ్యానికి రాజు కార్తవీర్య మహారాజు , పేరుకు తగ్గ ధీశాలి మరియు బుద్ది శాలీ. ఒక రోజు భయంకర అరుపులు వినిపిస్తూ ఉంటాయి అసలే అర్ధ రాతిరి పున్నమి ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్