నా పేరు వెలుగోటి వకుళా దేవి.... నేను హౌస్ వైఫ్ ను....
నేను B.A సెకెండ్ క్లాస్ లో పాస్ అయినాను. Bedలో మంచి ర్యాంకు వచ్చింది కానీ ట్రైనింగ్ చేయలేకపోయాను. ప్రైవేటు స్కూల్ లో కొద్ది రోజులు పని చేశాను.. నాకు కథలు రాయడం చదవడం రెండు ఇష్టం... ఈ మంచి అవకాశం ప్రతి లిపి ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది...
ముఖ్య గమనిక :- నా కథలు ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. అనుకరణలు కానీ... అనువాదాలు కావు....
నా స్వంత ఆలోచనలు...నా స్వహస్తాలతో వ్రాసినవి....నా కథలపై పూర్తి హక్కు నాకు మాత్రమే వుంది...నా కథలు కానీ, నా సీరీస్ గాని,, నా పర్మిషన్ లేకుండా ఎవరు తీసుకున్న కాపీ రైట్ పడుతుంది.. వాళ్ళ పైన యాక్షన్ తీసుకోబడుతుంది.
ఈ విషయం ప్రతి లిపి ప్లాట్ ఫారం ద్వారా తెలియజేయడమైనది,🙏🙏🙏🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్