కౌశింబీ రాజ్యానికి రాజు ప్రభాదిత్యుడు. రాణి సంయుక్త. వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. ఏ నాడూ ఏ లోటూ లేకుండా రాజ్యం సుభిక్షంగా అలరారుతుంది. కాని రాజ దంపతులకు ఒక్కటే లోటు. సంతానం లేదు. ...