pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సుబ్బరాజూ – సూర్యగ్రహణమూ

4.1
1500

సుబ్బరాజుకు మూఢ నమ్మకాల పాలు కొంచెం ఎక్కువే. ఎంత ఎక్కువంటే - ఉదయం నిద్ర లేస్తూండగా ‘మ్యావ్’ అన్న పిల్లి కూత వినవచ్చినా... ‘హాచ్’ అంటూ తుమ్ము వినిపించినా - చటుక్కున కళ్ళు మూసేసుకుని మళ్ళీ ముసుగు ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Karuna Javvadi
    04 नवम्बर 2018
    చాలా చాలా బావుంది, ప్రాస లు చాలా బాగున్నాయి
  • author
    Lakshmi P
    08 नवम्बर 2022
    super comedy. Excellent narration.
  • author
    రజిత సంధినేని
    27 अगस्त 2017
    మీ కథనం చాలా బాగుంది సర్
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Karuna Javvadi
    04 नवम्बर 2018
    చాలా చాలా బావుంది, ప్రాస లు చాలా బాగున్నాయి
  • author
    Lakshmi P
    08 नवम्बर 2022
    super comedy. Excellent narration.
  • author
    రజిత సంధినేని
    27 अगस्त 2017
    మీ కథనం చాలా బాగుంది సర్