pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సుస్వర వనప్రియ.

118
5

పసుపుముద్దనే మోముగ మలిచినాడేమో బ్రహ్మ వింధ్యాచల పర్వతమే ముక్కెరై నిలిచినాదేమో జననికి అరవిందములే నేత్రదళముగ కూడినాయేమో మహితకి ఆర్షధర్మమే నుదిటిన సింధూరమై మెరిసినాదేమో శుకకంఠికి పాటలకుంద సీతాంభోజలే ...