pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తాళపత్ర గ్రంధాలు (ఇష్టపది)

4.7
45

అక్షరములు అమరినవి ఆకులపై అందముగా అనంతమైన జ్ఞానమును అందించ అందరికి ఆకులున్నవి అడవిన ఆకలి తీర్చుటే కాదు జ్ఞానతృష్ణకు కవి ఆహారము   కూడ తాళపత్రాలు అవి తల్లి వంటివి తరగని నిధుల బతుకు తెరువు చూపు ...

చదవండి
రచయిత గురించి
author
GUNDAMEEDI KRISHNA MOHAN

పరిచయం: పూర్తి పేరు:గుండమీది కృష్ణ మోహన్. జన్మ స్థలం:హసన్ పర్తి, వరంగల్. తల్లి దండ్రులు:శారద, చంద్రమౌళి. పుట్టిన తేదీ:20-10-1974. భర్త/భార్య పేరు:కళ్యాణి. సంతానం:వరుణ్ తేజ, సాయి రాం మోహన్. విద్యార్హతలు : యం.ఏ.,(తెలుగు,ఇంగ్లీష్, మరియు సోషియాలోజి) ఎం.ఈడి., ఎం.ఎస్సి.(సైకాలజీ).యం. ఫీల్. సెట్(ఎడ్యుకేషన్). వృత్తి:ప్రవేట్ టీచర్. ప్రవృత్తి:రచన నివాసం&చిరునామా:హసన్ పర్తి, వరంగల్. చరవాణి:9949554809 *నేను రాసిన ప్రక్రియలు:* 1) కథలు 2) లేఖలు 3) కవితలు     A) వర్ణక్రమ కవితలు     B) ప్రాసాక్షర కవితలు     C) దత్తపదులు     D) అంత్యప్రాస కవితలు     E)ఇష్టపదులు     F) చిత్ర కవితలు     G) పంచ పది     H) సప్తపది      I) హంసిక 4) కరపత్రాలు 5) వ్యాసాలు 6) చిట్టి పద్యాలు      A)హరివిల్లులు      B) ముత్యాలహారం      C) నానీలు      D) కైతికాలు      E) స్వరాలు      F) చిమ్నీ      G) మణిపూస(లు)      H) మెరుపులు       I) జనజాగృతాలు 7) అబాబిల్ శతకం 8) పద్యకథారచన 9) నాటికలు 10) బుర్రకథలు 11) సన్మాన పత్రాలు. 12) బాల గేయాలు 13) కి,టు,కు,లు *ప్రచురణలు* అ) నీదే ఆ వెలుగు (వెన్నెల పాట. కవితా సంకలనం) చేయూత ప్రచురణలు-జనవరి,2021. ఆలేరు,భువనగిరి జిల్లా. ఆ) ఆ ప్రతిభకు దండం పెడుతా (సి.నా.రె. కవితా సంకలనం) చేయూత ప్రచురణలు-జులై,2021. ఆలేరు,భువనగిరి జిల్లా. ఇ) కోతిరతనాల వీణ (తెలంగాణ వైశిష్ట్యం,కవితా సంకలనం) శ్రీవాణి సాహిత్య పరిషత్తు,సిద్దిపేట. డిసెంబర్-2021. ఈ) హనుమంతుని వ్యక్తిత్వం ISSN 2319-2550. *బెంగుళూరు తెలుగుతేజం* బెంగుళూరు(వ్యాస సంపుటి) సెప్టెంబర్,2022 ఉ) కన్న తల్లి ఆవేదన(కథ) భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్. పద్యకథా సౌరభం(కథా సంపుటి) సెప్టెంబర్,2023. ఊ)చదువు విలువ(కథ) మయూఖ ద్వైమాసిక పత్రిక అంతర్జాల పత్రిక,హైదరాబాద్, May,09,2023. ఋ)మేకల లచ్చమ్మ(కథ) కళాతపస్వి తెలుగు వార పత్రిక హన్మకొండ, వరంగల్. 04-08-2024 *పత్రికలలో అచ్చు వేసినవి* ఆంధ్రజ్యోతి(కథలు) జనదీపిక(కవితలు) జనాశక్తి (కవితలు) రాయల తెలంగాణ (కవితలు) మహనగర్(కవితలు) కళాతపస్వి తెలుగు వార పత్రిక(కథలు) (ఆ)చేసిన రచనల సంఖ్య:250 పైన (ఇ)పొందిన సత్కారాలు/అవార్డులు 1.పర్యావరణ మిత్ర అవార్డు-2012 ( *Dr.APJఅబ్దుల్ కలామ్* గారిచే) 2.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ - (WADUPSA-2014) 3.కవి మిత్ర -2022 (హరివిల్లు శతకం ద్వారా) 4.కవిరత్న -2022 (హరివిల్లు ద్విశతకం ద్వారా) 5.కవి భూషణ్-2023 (హరివిల్లు త్రిశతకం ద్వారా) 6.కవి విభూషన్-2023 (హరివిల్లు చతుర్శతకం ద్వారా) 7  కవి శ్రేష్ఠ -2023 (హరివిల్లు పంచశతకం ద్వారా) 8.కవి శేఖర - 2023 (హరివిల్లు ఆరువందల పద్యాలు ద్వారా) 9.కవి శారద - 2024 (హరివిల్లు ఏడువందల పద్యాలు ద్వారా) 10.కవి విశారద - 2024 (హరివిల్లు ఎనమిది వందల పద్యాలు ద్వారా) 10.ప్రతిలిపి గోల్డెన్ బ్యాడ్జ్ (రైటర్) అవార్డ్ (ఆన్లైన్ పత్రిక-2022) 11.న్యాయనిర్ణేత మరియు సమీక్షకులు శ్రీ హంసవాహినీ సాహిత్య కళాపీఠం బైంసా,నిర్మల్ జిల్లా(తెలంగాణ) (చిమ్నీ పద్యాలు) (ఈ)ప్రముఖ సంస్థలు యిచ్చిన ప్రశంసా పత్రాలు తెలుగు వెలుగు సాహిత్య వేదిక, కావ్యాలహరి, ఉస్మానియా రచయితల సంఘం,తెలంగాణ సాహిత్య పరిషత్తు, సాహిత్య భారతి,అనంతపురం. ప్రతిలిపి మరియు భద్రాద్రి సాహితీ వేదిక  ల నుండి  80 ప్రాసంస పత్రాలు పొందడం జరిగింది. *రచనలు:* హరివిల్లు ప్రక్రియలో శతకం(600), పర్యావరణ కరపత్రాలు,తెలుగు గంగ సినారె, మాలోకం పెళ్లి(హాస్య నాటిక),జయహో సుద్దాల,రైతు కోరిక, ప్రేరణ,విజేత,గురువు గారికి లేఖలు,కులం నవ్వుతోంది,ఆట గెలిచిన వీరుడు,అతని కౌగిలిలో, చదువు కోరిక,నావూరు,కాలానికి ఎదురీత, టెస్టింగ్ టూల్స్,సప్త ధాతువుల సమ్మేళనం,విశ్వవిజేత, మన్యం ఎర్ర సూర్యుడు,బాల గేయాలు, మొ!!. సామాజిక రంగం: 30 సం౹౹లు ఉపాధ్యాయుడిగానే కాక సమాజిక రంగంలో రాజరాజేశ్వర సహకారం సంఘం అధ్యక్షులుగా 8సం॥లు, సుమిత్ర మిత్ర మండలి అధ్యక్షులుగా 10 సం॥లు,శ్రీ మిత్ర మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి గా 8 సం|| 2005 నుండి హాప్ స్వచ్ఛంద సంస్థ క్రియాశీల సభ్యునిగా కొనసాగుతున్నాను, అసోసియేషన్ ఆప్ తేలంగాణ టీచర్ ఎడ్యూకేటర్స్(ATTE) ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లా కనీర్వనర్ గా 3 సం॥లు. కాకతీయ సైకాలజిస్టు అసోసియేషన్ కార్యదర్శిగా 4 సం॥లు సేవలందించడం జరిగింది

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    V. పల్లవి
    12 నవంబరు 2021
    👌👌👌👌👌
  • author
    Upadrasta Subbalakshmi "Krishnapriya"
    11 నవంబరు 2021
    ఇష్టపదులు చాలా ఇంపుగా ఉన్నాయండీ. ఇష్టపది పేరు చాలా బాగుందండీ. దయచేసి దీని పుట్టుపూర్వోత్తరాలు కొంచెం చెప్పగలరా?
  • author
    11 నవంబరు 2021
    జయదేవుని అష్టపదులు లాగా అన్నమాట.. జయతు పద్మావతీరమణ జయదేవకవి భారతీఫణీత మితిగీతం. చాలాబాగా రాశారు సర్ 🙏
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    V. పల్లవి
    12 నవంబరు 2021
    👌👌👌👌👌
  • author
    Upadrasta Subbalakshmi "Krishnapriya"
    11 నవంబరు 2021
    ఇష్టపదులు చాలా ఇంపుగా ఉన్నాయండీ. ఇష్టపది పేరు చాలా బాగుందండీ. దయచేసి దీని పుట్టుపూర్వోత్తరాలు కొంచెం చెప్పగలరా?
  • author
    11 నవంబరు 2021
    జయదేవుని అష్టపదులు లాగా అన్నమాట.. జయతు పద్మావతీరమణ జయదేవకవి భారతీఫణీత మితిగీతం. చాలాబాగా రాశారు సర్ 🙏