pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తల్లి ప్రేమ...

19

నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. మా చెల్లె ఆరోగ్యం బాగాలేదు.రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది .చాలా కష్టం అన్నారు వైద్యులు.మేము చేసే ప్రయత్నం చేస్తాము అన్నారు.అప్పుడు నాకు చాలా బాధ ...