pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

టంగుటూరి ప్రకాశం

4.6
1542

ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమానత్యాగనిరతికి ప్రతినిధి ప్రకాశం పంతులు.అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొనుటలో అతనికతడే సాటి. అతనివల్ల సహాయమందుకున్న వారే అతనికి ద్రోహం చేశారు. జాతీయ ...

చదవండి
రచయిత గురించి
author
జానమద్ది హనుమచ్చాస్త్రి

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర . వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    gopi pasupuleti
    06 नोव्हेंबर 2019
    చలించని ఉక్కు మనిషి , అది గుండె కాదు బాలిస్టిక్ మిస్సైల్
  • author
    08 डिसेंबर 2018
    మరుగున పడిన ఆ పౌరుషం విద్యార్థులకు తెలియాలి
  • author
    Shekar Rapeti
    15 ऑगस्ट 2018
    చాలా బాగుంది ప్రకాశం గారి జీవిత కత
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    gopi pasupuleti
    06 नोव्हेंबर 2019
    చలించని ఉక్కు మనిషి , అది గుండె కాదు బాలిస్టిక్ మిస్సైల్
  • author
    08 डिसेंबर 2018
    మరుగున పడిన ఆ పౌరుషం విద్యార్థులకు తెలియాలి
  • author
    Shekar Rapeti
    15 ऑगस्ट 2018
    చాలా బాగుంది ప్రకాశం గారి జీవిత కత