మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు ...