కావలసిన పదార్ధాలు నువ్వు పప్పు తెలకపిండి 100 గ్రాములు,నూనె - 50గ్రాములు,పచ్చి మిర్చి - 6,ఎండు మిర్చి - 4,తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8,ఆవాలు - 1 చెమ్చా,జీలకర్ర -1 చెమ్చా,మినపపప్పు - 2 చెమ్చాలు,సెనగపప్పు - 2 చెమ్చాలు,కరివేపాకు - 4 రెమ్మలు,కందిపప్పు ఒక గ్లాస్ తయారు చేయువిధం కందిపప్పు ఒక గ్లాసు విడిగా గిన్నెలో నీరు పోసి బద్దగా ఉడికించి చిల్లుల పళ్ళెములో ఆరబోయాలి. తెలకపిండిలో నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకోవాలి.పొయ్యి మీద కూర మూకుడు పెట్టి నూనె వేసి, కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి.తరువాత ...