pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తెలుసా మనసా... (కథ)

11546
4.0

తెలుసా మనసా... (కథ) లహరి ఆ రోజు హడావిడిగా బయలుదేరింది. తనకు పెళ్లిచూపులు. ఏంటో ఒక్క సంబంధం కుదిరి చావడంలేదు. ప్రతిసారి స్వీట్స్‌కి, పూలకి, మ్యారేజ్ బ్యూరో వాళ్లకి ఈ ఖర్చులన్నీ పెట్టలేక ఛస్తుంది తను. ...