పాఠకులకు నమస్కారములు. నేను నా చిన్నతనం లో మాతాతగారు చిరుతల రామాయణం , లవకుశ ,భాగవతం, విక్రమార్కుని సాహసగాధలు పద్యాలు పాడుతూ, అర్దం చెప్తూ నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పేవాడు. ఆ కథలు ఇప్పుడు చెప్పిన వినేవారు కరువయినారు. కానీ ఈ ప్రతిలిపి వేదికగా అలనాటి కథలు ఆ బుక్కుల్లో ఉండే గ్రందిక భాషను సాధారణ భాషగా స్క్రిప్ట్ రాసుకొని మీకు అందిస్తున్నాను. నాప్రయత్నాన్ని కొనసాగించుటకు మీ నుండి ప్రతి కథకు .ఒక కామెంట్ ను మరియు ఏదన్నా సూచనలు చేస్తే స్వీకరిస్తానని కోరుకుంటున్నాను.