ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్ గా 34 ఏళ్ళ అనుభవం...
హైదరాబాద్ లో నివాసం...
రచనలో అభినివేశం...
కథలు, వ్యంగ్య రచనలు, వార్తా కథనాల వ్యాసంగం...
బ్లాగ్, యూట్యూబ్ లతో డిజిటల్ ప్రయాణం...
అరవై దాటిన జీవనయానం...
ఇరవై దాటని మనోల్లాసం...
నన్ను నేను తెలుసుకోవాలని ఆరాటం...
అందుకోసమే నిరంతర పోరాటం!