కలలు అన్నీ నిజం కావని తెలుసుకున్నా. అందుకే నిజం కాని కలలను కథలుగా మలచాలని నిర్ణయించుకున్నా.
రాజుని నేను, మంత్రిని నేను, నా కలల సామ్రాజ్యానికి కర్తని నేను, కర్మని నేను.
భువిపై పుట్టిన బిడ్డను నేను, భువిలో కలిసే మట్టిని నేను. నిశీధిలో చీకటి నేను, చీకటిని చీల్చే వెలుగుని నేను.
కలము చూపే దారిలొ పయణం నేను, గమ్యం నేను.
ఎంత వెతికినా జావాబు దొరకని ప్రశ్నను నేను.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్