pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో? హోంవర్కులు చేశారో, లేదో? అబ్బ! తల విపరీతంగా నొప్పి. కొంచెం టీ తాగితే ...