pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

విన్నావా?💓

4
5

విన్నావ ా నా హృదయాంతరాలల ో నీ అర్చన నీ ఆరాధన నీ పేరే స్పందన నీ రూపే ప్రతిస్పందన నీ నవ్వే నా చెవుల్లో మ్రోగుతూ ఉంటుంది నీ పరిమళం ముందు ఏ సుగంధం సరిరాదు నీ స్పర్శతో పులకించి పోతుంది నా తనువు ...